Bigg Boss Telugu 3 : Episode 96 Highlights || డార్క్ సీక్రెట్ చెప్పిన శ్రీముఖి

2019-10-25 12

Bigg Boss Telugu 3: Sreemukhi reveals about her break up.In a task, where the contestants had to share their darkest secret, ace TV host Sreemukhi revealed on national television that she had an break up.
#Sreemukhiaffair
#Sreemukhiboyfriend
#Sreemukhilover
#sreemukhibreakup
#Biggbosstelugu3
#rahulsipligunj
#bababhaskar
#sreemukhi
#varunsandesh
#alireza
#Punarnavibhupalam
#shivajyothi
#akkineninagarjuna
#punarnavibiggboss
#sreemukhibigboss3
#maheshvitta

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 95వ రోజు నామినేషన్‌కు సంబంధించిన అంశంపై ఆ టాస్క్ కొనసాగింది. అలాగే డార్క్ సీక్రెట్ గురించి చెప్పే మరో టాస్క్‌ను ఇంటి సభ్యులకు ఇచ్చారు. ఇలాంటి విషయాల ఆధారంగా నడిచిన షోలో కొందరి మధ్య వాగ్వాదానికి దారి తీసింది. 95వ రోజు ఎపిసోడ్‌లో ఏమి జరిగిందో ఇప్పుడు చూద్దాం.